సీపీఎస్‌ను రద్దు చేయాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన

సీపీఎస్‌ను రద్దు చేయాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన

MBNR: మిడ్జిల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సీపీఎస్ విద్రోహ దినం సందర్భంగా సోమవారం ఉద్యోగ జాయింట్ యాక్షన్ కమిటీ నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర నాయకుడు నరసింహులు మాట్లాడుతూ.. పెన్షన్ అనేది ప్రతి ప్రభుత్వ ఉద్యోగి హక్కు, రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆయన అన్నారు.