బాసర ఐఐఐటీలో గేట్ శిక్షణా తరగతులు

NRML: బాసర ఐఐఐటిలో యంత్రశాస్త్ర పోటీ పరీక్షల సాధన పరిషత్ సహకారంతో యంత్రశాస్త్ర పట్టభద్రుల యోగ్యతా పరీక్ష(గేట్) అంతర్జాల శిక్షణ తరగతులను ప్రారంభించినట్లు ఆర్జీయుకేటీ VC ప్రొ.గోవర్ధన్ తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు. ఇంజనీరింగ్ అకాడమీ వ్యవస్థాపకులు చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రొ.గోపాలకృష్ణ మూర్తి అంకితభావంతో ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.