మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. రోహిత్ రెడ్డికి చుక్కెదురు
TG: మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చుక్కెదురైంది. పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులకు కోర్టు బెయిల్ పిటిషన్ రద్దు చేసింది. కస్టడీ పిటిషన్ పై తీర్పును రేపటికి న్యాయస్థానం రిజర్వ్ చేసింది.