108 ఉద్యోగి కుటుంబానికి పెన్షన్ పత్రం అందజేత

108 ఉద్యోగి కుటుంబానికి పెన్షన్ పత్రం అందజేత

NRPT: అభంగపురం గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మరణించాడు. ఈ సందర్భంగా జీవికే హెచ్ఆర్ విభాగం రవీందర్ ఈఎస్ఐ కార్యాలయాన్ని సంప్రదించి శ్రీనివాస్ కుటుంబానికి ప్రతినెల పెన్షన్ అందే విధంగా చర్యలు చేపట్టారు. అనంతరం కుటుంబ సభ్యులకు పెన్షన్ సర్టిఫికెట్లు అందజేశారు.