ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక
KMR: లింగంపేట్ మండలంలోని రాంపూర్ గ్రామం జాగృతి పార్టీ అధ్యక్షులు సాయిలు, యూత్ అధ్యక్షులు శేఖర్, రాహుల్, అక్షయ్, వినయ్ ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో లింగంపేట్ మండల యూవజన కాంగ్రెస్ అధ్యక్షులు బుర్ర రామకృష్ణ గౌడ్, రాంపూర్ ఉప్ప సర్పంచ్ సుధాకర్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.