శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

* టెక్కలిలో నిషేధిత వస్తువుల కోసం డాగ్ స్క్వాడ్ తనిఖీలు
* మకరాంపురం జంక్షన్ సమీపంలో బస్సు ఢీకొని యువకుడు మృతి
* టెక్కలి నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ దుకాణాలు: ఎమ్మెల్సీ దువ్వాడ
* సువర్ణపురంలో రైతుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్