VIDEO: రంగులతో అమరావతికి మద్దతు తెలిపిన మహిళలు
కోనసీమ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించడంతో రావులపాలెం మండలం కేతరాజు పల్లి గ్రామంలో మహిళలు ఇంటి ముందు రంగులతో ముగ్గులు వేస్తూ హర్షం వ్యక్తం చేశారు. జై అమరావతి జై జై అమరావతి నినాదాలు చేశారు. పార్లమెంటులో అమరావతికి బిల్లు పాస్ అవ్వడంతో పార్టీ నాయకులు పిలుపు మేరకు కొత్తపేట నియోజకవర్గంలో కూటమి శ్రేణులు సంబరాలు నిర్వహించారు.