రేపు రాములోరి కల్యాణం అంత సిద్ధం.!

రేపు రాములోరి కల్యాణం అంత సిద్ధం.!

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో రేపు సీతారాముల కళ్యాణం జరగనుంది. ఈ సందర్భంగా భారీ భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో  దేవస్థానం అభివృద్ధికి తొలి దశలో రూ. 351 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు.