కరీంనగర్లో 84.63% పోలింగ్

కరీంనగర్లో 84.63% పోలింగ్

KNR: రెండో విడత మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు చిగురుమామిడి 85.82 గన్నేరువరం 88.55 మానకొండూరు 82.34 శంకరపట్నం 84.98 తిమ్మాపూర్ 84.83 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తం 185003 ఓటర్లకు గాను 156568 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 84.63 మొత్తం పోలింగ్ నమోదయింది.