VIDEO: లారీ బోల్తా.. ఇద్దరికి గాయాలు

ELR: నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో అదుపుతప్పిన లారీ శనివారం డివైడర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వేగంగా వచ్చిన లారీ డివైడర్‌ను ఢీకొట్టడంతో పెద్ద శబ్దం రావడం వలన భయాందోళన కలిగినట్లు స్థానికులు తెలిపారు.