శోభాయాత్ర మార్గాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు: డీసీపీ

RR: నిమజ్జనాలు సజావుగా సాగేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మాదాపూర్ DCP వినీత్ తెలిపారు.మాదాపూర్ జోన్ వ్యాప్తంగా గత ఏడాది కంటే ఈ ఏడాది 500 విగ్రహాలు పెరిగాయన్నారు. మాదాపూర్ జోన్‌కు చెందిన 800 వందల మంది పోలీసులతో పాటు అదనంగా ఏపీసీఎస్పీ సిబ్బంది బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. శోభాయాత్ర మార్గంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.