నందికొట్కూరు హైవేలో తప్పిన పెను ప్రమాదం

నందికొట్కూరు హైవేలో తప్పిన పెను ప్రమాదం

NDL: కర్నూల్ నుండి ఆత్మకూరు వెళ్లే హైవే రోడ్డులో నందికొట్కూరు పట్టణంలోని ఆంజనేయస్వామి దేవాలయం హైవే రోడ్డు సమీపంలో బోర్ వెల్స్ లారీ శనివారం తృటిలో ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే లారీ డ్రైవర్ మద్యం సేవించి డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తూ ప్రమాదం జరిగిన సమీపంలో చుట్టుపక్కల హోటల్ల దగ్గర ఎవరికి ఏమి కాలేదు.