దశదినకర్మలో పాల్గోన్న ఎమ్మెల్యేలు

దశదినకర్మలో పాల్గోన్న ఎమ్మెల్యేలు

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని PRG ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన స్వర్గీయ పంజల నారాయణ గారి దశదినకర్మ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు.