VIDEO: మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బాలమణి బాధ్యతల స్వీకరణ

VIDEO: మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బాలమణి బాధ్యతల స్వీకరణ

JN: జనగామ మున్సిపల్ కార్యాలయంలో కడకంచి బాలమణి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరై అభినందనలు తెలిపారు.  ఛైర్‌పర్సన్‌ మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదలకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.