సత్తా చాటిన చింతలపూడి విద్యార్థిని

సత్తా చాటిన చింతలపూడి విద్యార్థిని

ELR: ఇవాళ విడుదలైన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పలితాల్లో చింతలపూడి జూనియర్ కళాశాల విద్యార్థిని మారుమూడి చరిష్మా 979 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. కళాశాల చరిత్రలోనే మొట్ట మొదటిసారిగా బైపీసీ విభాగంలో 979 మార్కులు రావడంతో ఆనందం వ్యక్తం చేసింది. ప్రభుత్వ కాలేజీలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్న దానికి ఇదే ఉదాహరణ అని పేర్కొన్నారు.