సుల్తాన్పూర్ సర్పంచ్‌గా హరిచంద్ర నాయక్
SRPT: మఠంపల్లి మండలం సుల్తాన్పూర్ తండా బీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థి హరిచంద్ర నాయక్ కాంగ్రెస్ అభ్యర్ధిపై విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ విజయం నా వ్యక్తి గత విజయంకాదని, గ్రామ ప్రజల విజయమని తెలిపారు. నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించినందుకు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియాజేశాడు. గ్రామ అభివృద్ధి కోసం నిత్యంపాటు పడుతానని పేర్కొన్నారు.