మునుగోడు చెరువులో చనిపోయిన యువకుల వీరే

మునుగోడు చెరువులో చనిపోయిన యువకుల వీరే

ప్రకాశం: కనిగిరి మండలం పునుగోడు చెరువులో మంగళవారం మృతి చెందిన ఇద్దరు యువకుల ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ఈ మేరకు ఎస్సై శ్రీరామ్ తెలిపిన వివరాలు ప్రకారం కనిగిరి మున్సిపల్ పరిధిలోని శంకవరం గ్రామానికి చెందిన ఎనిగంటి గౌతమ్ (17), కనిగిరి నక్కల తిప్పకు చెందిన బొందలపాటి శివప్రసాద్(19)గా గుర్తించినట్లు ఎస్సై తెలిపారు.