తారా కళాశాలలో హెల్ప్ లైన్ సెంటర్

SRD: మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందేందుకు జిల్లా స్థాయి దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ను సంగారెడ్డి తారా డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ తెలిపారు. దోస్త్ అడ్మిషన్లలో సందేహాలుంటే 94410 69020, 79892 39115 నంబర్లను సంప్రదించాలన్నారు.