VIDEO: 'క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించాలి'

VIDEO: 'క్యాన్సర్ ఆసుపత్రి నిర్మించాలి'

VZM: విజయనగరంలో క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించాలని ఎమ్మెల్సీ పెనుమత్స సూర్యనారాయణ రాజు డిమాండ్ చేశారు. ఏపీ శాసన మండలిలో మంగళవారం ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎక్కువగా కేసులు ఉన్నాయని, చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నదన్నారు. విశాఖకు వెళ్లి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.