బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం..గోపాల్ గౌడ్

వికారాబాద్: పరిగి నియోజకవర్గం బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం రేపు శనివారం పరిగి పట్టణ కేంద్రంలోని ఎస్ గార్డెన్లో పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరుగుతుందని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపాల్ గౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దిశా నిర్దేశం కోసం సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.