శాంతియుత వాతావరణంలో ఎన్నికలకు ఏర్పాట్లు

శాంతియుత వాతావరణంలో ఎన్నికలకు ఏర్పాట్లు

BDK: జిల్లా వ్యాప్తంగా గ్రామపంచాయతీ ఎన్నికలను పూర్తిస్థాయి పారదర్శకతతో, నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల శాఖ అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రాజ్యాంగబద్ధంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తాం అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.