ఫెయిలైన విద్యార్థులకు సువర్ణావకాశం

MDK: 2016 నుంచి 2021 విద్యా సంవత్సరం వరకు చదివి, పరీక్షలు రాసి ఫెయిలైన డిగ్రీ విద్యార్థులు పరీక్షలు రాసుకోవడానికి OU HYD ఒక్కసారి అనుమతిచ్చినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ హుస్సేన్ తెలిపారు. అపరాధ రుసుము లేకుండా మే నెల 19 వరకు, అపరాధ రుసుముతో మే 29 వరకు విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలు రాయాలన్నారు.