మంత్రి కొడుకు వాట్సాప్ చాట్ వైరల్
AP: మంత్రి గుమ్మడి సంధ్యారాణి కుమారుడు పృథ్వీ ఓ మహిళతో చేసిన వాట్సాప్ చాట్ నెట్టింట వైరల్‌గా మారింది. 'జీవితాన్ని ఎందుకు వృథా చేసుకుంటున్నావు. పెద్దపెద్ద పొజిషన్‌లో ఉన్నవాళ్లు నిన్ను ఇష్టపడుతున్నారు. మెసేజ్‌లో కాదు, నీతో ప్రశాంతంగా మాట్లాడాలి' అని ఆ చాట్‌లో ఉంది. అయితే, ఈ చాట్ నిజమా? కాదా? అనేది తెలియాల్సి ఉంది.