రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

రేపు డయల్ యువర్ డీఎం కార్యక్రమం

ATP: ధర్మవరం ఆర్టీసీ డిపోలో ఈ నెల 9న మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆర్టీసీ డీఎం వి. సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ఫోన్ నం: 9959225859కు ధర్మవరం పట్టణ, గ్రామీణ ప్రాంత ప్రజలు ఫోన్ చేసి ఫిర్యాదులను, సలహాలు, సూచనలు తెలియజేయవచ్చన్నారు.