VIDEO: జిల్లాలో చివరిరోజు కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు

VIDEO: జిల్లాలో చివరిరోజు కొనసాగుతున్న ఇంటర్ పరీక్షలు

NRML: నేడు జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు చివరి రోజు కొనసాగుతున్నాయి. ఇంటర్ రెండవ సంవత్సరం విద్యార్థులు, 23 ఎగ్జామ్ సెంటర్స్‌లో పరీక్షలు రాయనున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాగా, జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేటితో ముగియనున్నాయి. సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ, కామర్స్, తదితర పరీక్షలు జరుగుతున్నాయి.