జిల్లాలో కాస్త తగ్గిన ఎండ తీవ్రత

రంగారెడ్డి: జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. గురువారం నల్లవెల్లిలో 38°Cతో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కాగా.. మొయినాబాద్, మొగలిగిద్ద 37.9, చుక్కాపూర్, రాజేంద్రనగర్ 37.8, షాబాద్, మహేశ్వరం, తూమ్మిదిరేకుల, కాసులాబాద్, మాడ్గుల్, రెడ్డిపల్లి 37.4, కేతిరెడ్డిపల్లి 37.3, ప్రొద్దుటూరు, కొంగరకలాన్, కొందుర్గ్ 37.2, దండుమైలారం, మామిడిపల్లిలో 36.9°C నమోదైంది.