నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన: MLA ప్రశాంత్ రెడ్డి
➢ గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే మద్దతు ఇవ్వాలి: MLA లక్ష్మీకాంతారావు
➢ బాల్కొండలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన పోలీసులు
➢ నిజామాబాద్‌లో బైక్ చోరీలకు పాల్పడిన ఇద్దరు నిందితులు అరెస్ట్
➢ పలు గ్రామాల్లో ముగిసిన ఎన్నికల ప్రచారం .. మూగబోయిన మైకులు