బాధితులకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలి: జగన్
AP: విజయవాడ భవానీపురం 42 ఫ్లాట్ల బాధితులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మాజీ సీఎం జగన్ అన్నారు. 'సీఎం చంద్రబాబు దీనిపై సీబీఐ ఎంక్వైరీ వేసి నిందితులను శిక్షించాలి. బాధితులకు ఉన్న లోన్లు ప్రభుత్వం తీర్చి.. ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. చంద్రబాబు చేయకపోతే మా ప్రభుత్వం వచ్చాక ఎంక్వైరీ వేసి, బాధితులకు తోడుగా ఉంటా' అని హామీ ఇచ్చారు.