రేపటి నుంచి స్కూల్ అసిస్టెంట్లకు ప్రత్యేక సమావేశాలు
NGKL: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి స్కూల్ అసిస్టెంట్లకు ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమారతెలిపారు. 24, 25 తేదీల్లో రోజులలో ఉ.9:00 నుంచి సా.4:00 వరకు పాఠశాలల సముదాయ సమావేశాలు ఉంటాయన్నారు. సోమవారం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మంగళవారం సాంఘిక శాస్త్రం, గణితం, జీవ, భౌతిక ఉంటుందన్నారు.