ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

* శబరిమల మహా పాదయాత్రను ప్రారంభించిన NZB అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్
* శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ 16 వరద గేట్ల ఎత్తివేత
* NZB జిల్లాలో మహిళ దారుణ హత్య
* నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ను సందర్శించిన జీఆర్‌ఎంబీ ఛైర్మన్‌ పాండే
* KMR జిల్లాలో నేటి నుంచి 30, 30(ఏ) పోలీసు యాక్ట్ అమలు: ఎస్పీ రాజేష్ చంద్ర