రేపు సమావేశం కానున్న ఇండి కూటమి

రేపు సమావేశం కానున్న ఇండి కూటమి

ఇండి కూటమి నేతలు రేపు పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో మధ్యాహ్నం 1 గంటకు సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పాల్గొననున్నారు. ఈ సమావేశంలో కూటమిలోని పార్టీల మద్దతును సమీకరించుకోవడం, ఉపరాష్ట్రపతి ఎన్నిక వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది.