'మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం'

'మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అడ్డుకుంటాం'

CTR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ తెలిపారు. కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ పత్రాలను జిల్లా కేంద్రానికి తరలించే వాహనాల ర్యాలీని బుధవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ప్రైవేటీకరణతో పేదలకు వైద్యం దూరం అవుతుందని వెల్లడించారు.