ఐకానిక్ టీచర్ అవార్డుకు ఎంపికైన కరిమి రాజేశ్వరరావు

SKLM: సంతబొమ్మాలి మండలం రుంకు హనుమంతపురం గ్రామానికి చెందిన కరిమి రాజేశ్వరరావుకు సౌత్ ఇండియా ఐకానిక్ టీచర్ అవార్డును అందజేశారు. పాఠశాలలో సృజనాత్మక బోధనలతో పాటు సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ క్లాసులు, వివిధ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని, వివిధ సామాజిక స్పృహలో భాగమైనందుకు ఈ అవార్డు లభించింది.