పంట మార్పిడితోనే అధిక దిగుబడి: ఎమ్మెల్యే

పంట మార్పిడితోనే అధిక దిగుబడి: ఎమ్మెల్యే

PDPL: ఎలిగేడు మండలం ధూళికట్ట, ఎలిగేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో జరిగిన 72వ అఖిల భారత సహకార సంఘం వారోత్సవాలకు ఈరోజు ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు మాట్లాడారు.  పంట మార్పిడితోనే అధిక దిగుబడి సాధించవచ్చని రైతులకు సూచించారు. ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సులో రైతులకు పలు సూచనలు, సలహాలు అందించారు.