పొగాకు అమ్మకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
NLR: కందుకూరులోని పొగాకు వేలం కేంద్రాన్ని ఎమ్మెల్యే నాగేశ్వరరావు గురువారం సందర్శించి, అమ్మకాలను ప్రారంభించారు. ప్రారంభ ధర కిలోకు రూ.250గా నిర్ణయించగా.. 9 కంపెనీలే పాల్గొనడంతో రైతుల్లో నిరాశ కనిపించింది. రైతులు తొందరపడకుండా గ్రేడింగ్ చేసి, మార్కెట్ పరిస్థితులు చూసి అమ్మకాలు చేయాలని ఎమ్మెల్యే సూచించారు.