VIDEO: తాటిపాకలో కుంగిన డ్రెయిన్

VIDEO: తాటిపాకలో కుంగిన డ్రెయిన్

కోనసీమ: రాజోలు మండలం తాటిపాక ప్రధాన రహదారి పక్కన రద్దీగా ఉండే ప్రాంతంలో డ్రైన్ లైన్ కుంగి ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది ప్రధాన వ్యాపార కూడలి కావడంతో నిత్యం విద్యార్థులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రయాణికులు ఆదమరిస్తే గోతిలో పడే ప్రమాదం ఉందని, తక్షణమే అధికారులు స్పందించి ఈ గొయ్యిని పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.