కారు ఆటో ఢీ.. నుజ్జునుజ్జయిన ఆటో

కారు ఆటో ఢీ.. నుజ్జునుజ్జయిన ఆటో

BDK: అతివేగంగా వస్తున్న కారు ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ఆటో నుజ్జునుజ్జయిన ఘటన ఇల్లెందు మండలం ముకుందాపురం ప్రధాన రహదారిపై జరిగింది. ఇల్లెందు నుంచి మహబూబాబాద్ వైపుగా వెళ్తున్న కారు బయ్యారం నుంచి ఇల్లెందు వైపు వస్తున్న ఆటో మితిమీరిన వేగంతో వస్తున్న క్రమంలో ఆటో కారు ఎదురుగా ఢీకొట్టయి. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.