అభివృద్ధే జగన్ బ్యాచ్‌కు కౌంటర్: చంద్రబాబు

అభివృద్ధే జగన్ బ్యాచ్‌కు కౌంటర్: చంద్రబాబు

AP: జగన్ మావిగన్ విమర్శలకు అమరావతి సరైన సమాధానం ఇస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతి అభివృద్ధే జగన్ బ్యాచ్‌కు పూర్తిస్థాయి కౌంటర్ అని తెలిపారు. అమరావతిని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామన్నారు. వైసీపీ నేతల నోటికి అడ్డూ అదుపు లేకుండాపోయిందని మండిపడ్డారు. భవిష్యత్‌లో వాళ్లకు అంతా అర్థమౌతుందని చెప్పారు.