'ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి'

'ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలి'

SRCL: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఎస్సై రమేష్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలో బుధవారం రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టాలను తగ్గించాలనే సంకల్పంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అరైవ్‌.. అలైవ్‌’ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాలను, మరణాలను తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.