కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి
VZM: ఎస్.కోట మండలం కొత్తూరులో తొట్టి ఆటోకు వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా విద్యుత్ వైర్ తగిలి కరెంట్ షాక్‌తో కక్కల పైడ్రాజు మృతి చెందాడు. నిన్న జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. కుమారుడు రాము ఫిర్యాదుతో సీఐ నారాయణమూర్తి కేసు నమోదు చేశారు.