'మాస్ జాతర'లో శ్రీలీల రెమ్యునరేషన్ ఎంతంటే?
రవితేజ, శ్రీలీల జంటగా దర్శకుడు భాను బోగవరపు తెరకెక్కించిన చిత్రం 'మాస్ జాతర'. అయితే ఈ సినిమాలో శ్రీలీల రెమ్యునరేషన్ గురించి నెట్టింట చర్చనీయాంశంగా మారింది. ఈ మూవీలో నటించినందుకు గాను ఏకంగా రూ.5 కోట్లు తీసుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. మరి ఈ సినిమాతో శ్రీలీల ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.