'కోట బురుజుల స్థలాలను కొనుగోలు చేయవద్దు'

'కోట బురుజుల స్థలాలను కొనుగోలు చేయవద్దు'

JGL: కోరుట్ల పట్టణంలోని గడి కోట బురుజుల స్థలాలను ప్రజలు కొనుగోలు చేయొద్దని అఖిలపక్ష ప్రజాసంఘాల నాయకులు కోరారు.ఈ మేరకు శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మట్లాడుతూ.. కొందరు రియాల్టర్లు నకిలీ దస్తావేజులను సృష్టించి బురుజు స్థలాలను ప్లాట్లుగా మార్చి అమ్మడానికి సిద్ధమయ్యారన్నారు. కోట బురుజు భూములు ప్రభుత్వానికి చెందినవని కొనుగోలు చేసిన వారు నష్టపోతారని తెలిపారు.