డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

కర్నూలు మెడికల్ కళాశాలలో డిప్లొమా ఇన్ పారా మెడికల్ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ నిన్న తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరానికి గానూ డీడీఆర్ఎలో బీసీ-ఏకు 1, ఈసీజీలో ఓసీ-పీహెచ్‌కు 1, డీఏఎన్ఎస్ఈ ఓసీ-పీహెచ్ కేటగిరీకి 1 చొప్పున మొత్తం 3 సీట్లు ఖాళీగా ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.