'ప్రతి ఒక్కరు స్త్రీ రక్ష యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి'

'ప్రతి ఒక్కరు స్త్రీ రక్ష యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి'

ATP: గుత్తిలోని అంబేద్కర్ కాలనీలో మహిళలకు మంగళవారం స్త్రీ రక్ష యాప్, బాల్య వివాహాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళల భద్రత కోసం ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కాలనీ మహిళలకు సూచించారు.