హైకోర్ట్ తీర్పుపై BRS శ్రేణుల సంబరాలు
BDK: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషనపై హైకోర్ట్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో BRS నాయకులు దమ్మపేటలో సంబరాలు జరుపుకున్నారు. అలాగే ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతుల పెళ్లిరోజు సందర్భంగా అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ MLA, BRS ఇంఛార్జ్ మెచ్చా నాగేశ్వరరావు నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. నియోజకవర్గ ప్రజల తరుపున వారికి శుభాకాంక్షలు తెలిపారు.