సంక్షేమ విభాగం విధులు బాధ్యతాయుతమైనవి

సంక్షేమ విభాగం విధులు బాధ్యతాయుతమైనవి

 BDK:  మణుగూరు ఏరియా ప్రధాన అధికారి కార్యాలయంలో సంక్షేమ విభాగం అధికారులు, సిబ్బందితో బుధవారం సమీక్షసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ ఉద్యోగుల ఉద్యోగోన్నతి పాలసీల అమలుకు సంబంధించి నియమ, నిబంధనలు పాటించాలన్నారు. ఉద్యోగ విరమణ బెని ఫిట్స్, సీఎంపీఎఫ్, పింఛన్, గ్రాట్యుటీలకు సంబంధించిన పత్రాలు తీసుకొని సకాలంలో పూర్తి చేయాలన్నారు.