VIDEO: జయంతి ఉత్సవాలపై ఎమ్మెల్యే, కలెక్టర్ సమీక్ష

JGL: కొండగట్టులో మే 20 నుంచి 22 వరకు జరగబోయే పెద్ద జయంతి వేడుకల ఏర్పాట్లపై అధికారులతో కలిసి ఎమ్మెల్యే సత్యం, కలెక్టర్ సత్యప్రసాద్ కొండగట్టులో సమస్య నిర్వహించారు. కోనేరులో నీరు 6 గంటలకు ఒకసారి మార్చాలని పారిశుద్ధ్య సిబ్బంది అంబులెన్స్‌లు, ఫైర్ ఇంజన్‌ను అందుబాటులో ఉంచాలని సూచించారు. భక్తులకు నీరు మజ్జిగ నిత్యం అందించాలన్నారు.