22 మంది విద్యార్థులు ఎంపిక
NZB: సిరికొండ మండలం సత్యశోధక్ పాఠశాలకు చెందిన 22 మంది విద్యార్థులు జాతీయ తపాలా శాఖ పిలాటలి ప్రాజెక్టు వర్కక్కు ఎంపికయ్యారని కరస్పాండెంట్ నర్సయ్య తెలిపారు. అక్టోబర్‌లో నిర్వహించిన లెవెల్ వన్ పిలాటలి జనరల్ నాలెడ్జ్ పోటీ పరీక్షల్లో ప్రతిభకనబరిచినట్లు చెప్పారు. విద్యార్థులు పాఠశాల స్థాయిలో ఇలాంటి పోటీ పరీక్ష పోటీల్లో ప్రతిభ కనబరచడం అభినందనీయమన్నారు.