సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

KKD: ఎస్.అన్నవరం పంచాయితీ శివారు రామకృష్ణ నగర్‌లో అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయి. రామకృష్ణ కాలనీలో రూ. 7 లక్షల నిర్మించిన కొత్త సిమెంట్ రోడ్డును యనమల దివ్య సోమవారం ప్రారంభించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో అందుకు అవసరమైన నిధులను ప్రాధాన్యత ప్రకారం కేటాయిస్తామని దివ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో యనమల రాజేష్, తదితరులు పాల్గొన్నారు.