దివ్యాంగులకు ఆదర్శం కొండబాబు

దివ్యాంగులకు ఆదర్శం కొండబాబు

VZM: దివ్యాంగులకు ఆదర్శం కొండబాబు అని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీశెట్టి బాబ్జి పేర్కొన్నారు. విజయనగరంలోని హెల్పింగ్ హాండ్ హిజ్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపడుతూ కొండబాబు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు.